సెలబ్రెటీ క్లబ్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: బేగంపేట సెలబ్రెటీ క్లబ్‌లో ఈ తెల్లవారుజామున స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.