సైకిల్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
మోదక్: సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో సైకిల్‌ను ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్ పై వేళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆర్టీసీ బస్సుపై స్థానికులు దాడి చేసినట్లు సమాచారం. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.