సోనియాకు శంకర్రావు లేఖ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడానికి, కాంగ్రెస్‌ ఓటమికి కాంగ్రెస్‌ బాధ్యత కాదని, కిరణ్‌కుమార్‌ రెడ్డి వల్లే ఓటమి చవిచూశామని సీిఎంను, పీసీసీ అధ్యక్షుడును మార్చాలని కాంగ్రెస్‌ మాజీ మంత్రి శంకర్రావు అన్నారు ఈ విషయం పై సోనియాకు లేఖ రాసినట్లు ఆయన మీడియాకు తెలిపారు.