సోనియాతో చిరంజీవి భేటీ

ఢిల్లీ: ఈ  రోజు హస్తినలో యూపిఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సమావేశమయినారు. తాజ రాష్ట్ర పరిస్థితులు, రాష్రంలో్ట కాంగ్రెస్‌ పనితీరు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమావేశం.