స్టాక్‌మార్కెట్ భారీ లాభాలు
ముంబాయి: కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం సంస్కరణలపై చేసిన ప్రకటనల ప్రభావంతో స్టాక్‌మార్కెట్ మంగళవారం భారీ లాభాలను నమోదుచేసింది. మార్కెట్‌లో ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ 188.82 పాయింట్ల ఆధిక్యంతో 17601.78 వద్ద నేషనల్‌స్టాక్ ఎక్సేంజ్ 54.15 పాయింట్ల లాభంతో 5336.70 వద్ద ముగిశాయి.