స్టీమ్‌కోర్‌ పరిశ్రమంలో పేలుడు. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: పట్టణ శివారులోని స్టీమ్‌కోర్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలియజేశారు.