స్టీల్‌ ప్లాంట్‌ సందర్శిచిన వైఎస్‌ విజయ

గాజువాక: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ శనివారం సాయంత్రం సందర్శించారు. ఇక్కడి ఎస్‌ఎంఎస్‌-2 ఆక్సిజక్‌ ప్లాంట్‌లో జరిగిన పేలుడు ప్రమాదంలో 15 మృతి చెందిన విషయం తెలిసింది. పరిస్థితిని తెలుసుకునేందుకు ఆమె ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించి ఉక్కు అధికారులతో మాట్లాడారు.