స్పీకర్‌ను కలిసిన భాజపా ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ, కిషన్‌రెడ్డిలు ఈ రోజు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు స్పీకర్‌ను కోరారు.