స్వతంత్ర సంబరాలలో ఆంధ్ర అసోసియేషన్ అఫ్ సౌత్ ఆఫ్రికా

స్వతంత్ర సంబరాలలో ఆంధ్ర అసోసియేషన్ అఫ్ సౌత్ ఆఫ్రికా పాల్గొంది . ఆశ ప్రెసిడెంట్రా రాజు జయప్రకాశ్ కుప్పు మాట్లాడుతూ ఆనందోత్సవాలతో 3 రోజులపాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అలాగే దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా, ఈ పండగ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆశ సభ్యులు స్వతంత్ర సంబరాలలో ప్రదర్శన చేసారు. అన్ని రాష్ట్రాల ప్రజలు సౌత్ ఆఫ్రికా లో ఈరోజు వాండరర్స్ స్టేడియం లో వారి వారి రాష్ట్రాల సంస్కృతి , సంప్రదాయాలను ప్రదర్శించారు. ఆశ సభ్యులు అందరూ ఆనందాలతో ఈ స్వతంత్ర ఉత్సవాలలో పాల్గొన్నారు.