స్వతంత్ర సమరయోధురాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ కన్ను మూత
ఢిల్లీ: స్వతంత్ర సమరయోధురాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆమె అనార్యోగంతో బాధపడుతున్నారు. లక్ష్మీసెహగల్ సుభాష్‌చంద్రబోస్‌తో కలిసి ఐండియన్ ఆర్మీలో పనిచేశారు. 2002లో ఆమె కలాంపై లెఫ్ట్‌పార్టీల తరపున పోటీ చేశారు.