హంద్రినీవాకు నీరు విడుదలపై మంత్రి హామీ

హైదరాబాద్‌: హంద్రినీవాకు నీరు విడుదల చేయాలని మంత్రి సుదర్శనరెడ్డిని సీపీఐ బృందం కలిసింది. శ్రీశైలం నుంచి హంద్రినీవాకు నీరు విడుదల చేస్తామని మంత్రి సుదర్శన రెడ్డి హామి ఇచ్చారని సీపీఐ నేత రామకృష్ణ తెలియజేశారు.