హరిత బయో కంపెనీని మూసివేయాలని పీసీబీ ఆదేశం

కరీంనగర్‌: వాతావరణాన్ని కాలుష్య కాసారం చేస్తోందనే ఆరోపణలపై పోల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఒక బయో కంపెనీని మూసివేయాలని ఆదేశించింది. కరీంనగర్‌లోని హరిత బయో ప్రొడక్ట్‌ ప్రాజెక్టును మూసివేయాలని పీసీబీ ఉత్తర్వులు జారీచేసింది.

తాజావార్తలు