హలికాప్టర్‌ ప్రమాదంలో కెన్యా మంత్రితో సహా 7గురి మృతి

నైరోబి : కెన్యా రాజధాని నైరోబి సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆ దేశ కేబినెట్‌ మంత్రిసహా ఏడుగురు మృతి చెంది. నైరోబి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో కెన్యా అంతర్గత భద్రతా మంత్రి జార్జ్‌ సైటోటి సహా ఏడుగురు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. జార్జ్‌ సైటోటి కెన్యా ఉపాధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్నారు.