హెచ్‌ఆర్సీలో దానం నాగేందర్ ఫిర్యాదు

హైదరాబాద్: హెచ్‌ఆర్సీలో దానం నాగేందర్ ఫిర్యాదు. పొన్నాలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు, కాంగ్రెస్‌ శాంతియుత ఆందోళనను అడ్డుకున్నారని ఫిర్యాదు.