హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో చోరీ యత్నం

హైదరాబాద్‌: అశోక్‌నగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ  ఏటీఎంలో చోరీ యత్నర జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును కొందరు దుండగులు తుపాకులతో బెదిరించి చోరీకి యత్నించారు. వీలుకాకపోవటంతో ఏటీఎంను ధ్వంసం చేసి పరారయ్యారు. మెదక్‌ ఎస్పీ, క్లూస్‌టీం సభ్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.