హెచ్‌ ఆర్సీలో చంద్రబాల ఫిర్యాదు

హైదరాబాద్‌: తన ప్రతిష్టకు భంగం కలిగేలా సాక్షి టీవీలో ప్రసారమవుతున్న కధనాలు నిలిపి వేయాలని హెచ్‌ఆర్సీలో చంద్రబాల ఫిర్యాదు చేశారు. ఆమె హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను హెచ్‌ఆర్సీ ఆదేశించింది. విచారణ చేసి జులై రెండు లోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది.