హైచ్‌సీఏ అధ్యక్షుడు వినోద్‌పై కేసు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియోషన్ అధ్యక్షుడు జీ వినోద్‌పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసునమోదైంది. రూ. 12.5 లక్షల ట్రైజరర్ అనుమతి లేకుండా వాడుకున్నారని హెచ్‌సీఏకు ట్రెజరర్‌గా వ్యవహరిస్తున్న నరేష్ అనే వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశం మేరకు వినోద్, సెక్రటరీ శ్రీధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.