హైటెక్స్‌ వైపు వెళ్లే రహదారుల్లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: ఈ నెల 16న ప్రదాని రాక సందర్భంగా హైటెక్‌ సిటీ పరిసరాల్లో ట్రాఫిక్‌ పోలీసులు రిహార్సల్స్‌ చేస్తారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 వరకు సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ వైపు వెళ్లే రహదారులను మూసివేశారు.