హైదరాబాద్లో ఇద్దరు పిల్లలను సంపులో పడేసిన తల్లి
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. కన్నపిల్లలను ఓ తల్లి సంపులో పడేసింది. దీంతో అర్చన(3), సహస్ర(6నెలలు) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అయితే ఆ తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.