హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌:  నగరంలో ఈరోజు సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. వర్షం కురియడంతో నగరవాసులకు కాస్త చల్లబడినట్లైంది. రాగల 24గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.