హైదరాబాద్‌లో భారి వర్షం కారణంగా స్థంబించిన వాహనాలు

హైదరాబాద్‌: పలు చోట్ల భారి వర్షం కురవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. భారివర్షం వలన విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది నాంపల్లీ, మోహిందిపట్నం, పంజాగుట్టా, కోఠీ, దిల్‌సుఖ్‌నగర్‌ కుషాయగూడ, రామంతపూర్‌ తదితర ప్రాంతాల్లో భారి వర్షం కురుస్తుంది.