హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో నిన్నటి నుంచి ఎడతెరవు లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. సంతోష్‌నగర్‌, చంపాపేట్‌లో లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహాదారులన్నింటిలో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.