హైదరాబాద్‌లో మద్యం దుకానాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
హైదరాబాద్: రాజధానిలోని ఉప్పల్, చిలుకానగర్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సాయిదుర్గ మద్యం దుకాణంలో కల్తీ మద్యం తయారీ యంత్రాలను, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు.