హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌:  రాజధానిలో నీలిమ అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని గచ్చీబౌలిలోని ఒన్ఫోసిస్‌ సంస్థ భవనంపౌ నుంచి దూకగా తీవ్రగాయాలయినావి. ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆమె మృతిచెందినట్లు సమాచారం. ఒక ప్రాజెక్ట్‌ సనిమీదా గత మార్చిలో అమెరికా వెళ్లిన నీలిమ వారం క్రితమే తిరిగి వచ్చినట్లు తెలిసింది. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.