హైదరాబాద్‌లో 10 పాఠశాలల బస్సుల స్వాధీనం

హైదరాబాద్‌:ప్రైవేటు బస్సులు,పాఠశాల వాహనాలపై రవాణా శాఖ అధికారులు  దాడులు నిర్వహిస్తున్నారు.మెహెదీపట్నం అప్పా జంక్షన్‌ వద్ద విస్తృత తనిఖీలు చేపాట్టారు.10 పాఠశాల బస్సులను స్వాధీనం చేసుకున్నారు.సరైన అనుమతులు లెకుండా వీటిని తిప్పుతున్నారని ఆర్టీఏ అధికారులు తెలిపారు