హైదరాబాద్‌ చేరుకున్న ధర్మాన, సీఎంతో భేటీ

హైదరాబాద్‌: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు నురుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. విమానాశ్రయంలో ధర్మానకు కార్యకర్తలు స్వాగతం పలికారు. రాజీనామా చేస్తున్నట్లు ధర్మాన ఆయనకు తెలిపారు. అక్కడినుంచీ నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయల్దేరారు. అక్కడ గంటా శ్రీనివాసరావుతో కలిసి సీఏంతో భేటీ అయ్యారు.