హైదరాబాద్‌ నగరంలో భారీగా ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌: నగరంలో ఇవాళ సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయ్యాయి. వర్షం భారీగా కురవడంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం అయింది. బంజారాహిల్స్‌ లోని రోడ్‌ నెంబర్‌2,3లలో ఎక్కడి విహనాలు అక్కడే నిలిచిసోయాయి. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్‌ సంభవించింది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.