హైదరాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేష్‌బాబు!

హైదరాబాద్‌ జ‌నంసాక్షి:  హైదరాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు మహేష్‌బాబు పేరును తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.