హై స్కూల్‌లో చోరి

నర్సింహులపేట,మే26(జనం సాక్షి) : నర్సింహులపేట మండంలోని కుమ్మరికుంట్ల గ్రామం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడారని ఎస్సై వినయ్‌ కుమార్‌ తెలిపారు. హైస్కూల్‌ హెచ్‌ఎం, గ్రామస్తుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న తెలిపారు. ఈ చోరిలో మధ్యాహ్నం భోజనం పథకంలోని రెండు వంటగిన్నెలు, క్వింటా బియ్యం చోరికి గురైన్నట్లు ఆయన తెలిపారు.