హోంమంత్రి సబితను కలిసిన తెరాస నేతలు

హైదరాబాద్‌ : సడక్‌ బంద్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిశారు. సడక్‌బంద్‌ అనుమతిపై ముఖ్యమంత్రి, డీజీపీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని నేతలకు మంత్రి హామీ ఇచ్చారు.