హోలీ సంబరాల్లో యువకులు

 

 

 

 

 

వేములవాడ, మార్చి 7 (జనం సాక్షి): వేములవాడ పట్టణంలో మంగళవారం హోలీ పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు. యువకులు రకరకాల రంగులను చల్లుకుంటూ నృత్యాలను చేశారు. మార్నింగ్ క్రికెట్ క్లబ్ సభ్యులు, కౌన్సిలర్లు, జర్నలిస్టులు, పట్టణ ప్రజలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు.