ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టి.ఎమ్మెల్యేల బృందం..

హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీ పర్యటనకు బయల్దేరింది. డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రి మహేందర్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం హస్తినకు పయనమైంది.