అంబర్‌పేట మల్లికార్జున నగర్‌లో నగల చోరి
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని అంబర్‌పేట పోలిస్‌స్టేషన్ పరిధిలోని మల్లికార్జున నగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 5లక్షల విలువైన బంగారు నగలు రూ.10 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.