అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి కోర్టులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తరపున ఆయన న్యాయవాది రఘునందన్‌రావు బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. అక్బరుద్దీన్‌ ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.