అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శైలజానాథ్‌

హైదరాబాద్‌ : సీతాఫల్‌ మండ్రి ప్రభుత్వ  పాఠశాలలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో మంత్రి శైలజానాథ్‌ పాల్గొన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ అందోళనకు దిగింది.