అగ్రిగోల్డ్‌ కేసుపై హైకోర్టులో విచారణ

7హైదరాబాద్  : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ గురువారానికి వాయిదా పడింది. ఆస్తుల విక్రయంపై బుధవారం ఏజెన్సీలతో చర్చించి… గురువారం నివేదికను సమర్పిస్తామని త్రిసభ్య కమిటీ తెలిపింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.