అడవులను కాపాడుకుందాం ఆలకుంట్ల సాయన్న

పెద్దవంగర అక్టోబర్ 20(జనం సాక్షి )సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో  మండల కేంద్రంలో అడవి సంరక్షణ నియమాలను వ్యతిరేకిస్తూ కరపత్రావిష్కరణ చేయడం జరిగింది. సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ తోరూర్ డివిజన్ కార్యదర్శి ఆలకుంట్ల సాయన్న. మాట్లాడుతూ అడవి సంరక్షణ నియమాలను వ్యతిరేకిస్తూ పాకాల కొత్తగూడెంలో సదస్సును 29 10 2022 రోజున మోడీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న అడవి ఉ నిన్ సంరక్షణ నియమాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనది 40 కోట్ల మంది ప్రజల భూములను ఆస్తులను కోల్పోతున్నారు 2022 చట్టం ద్వారా ఆదివాసి జీవితాలు విధ్వాసానికి గురిచేసి అడవిని అడవి సంపదలను వారి సంప్రదాయాలను ఆదివాసీల ప్రజలకు అనుమతి లేకుండా పిసా పన్నా స్ 70 చట్టం దుర్యోగపరుస్తుంది పోడు భూములకు చట్టబద్ధ హక్కులు రద్దయి ప్రభుత్వ దయదాక్షణపై ఆధారపడవలసి వస్తుంది సూటిగా చెప్పాలంటే 2006 అడవి హక్కుల చట్టం మిరియాలవుతుంది అడవి హక్కుల చట్టం ద్వారా అమలు చేసే నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర మంత్రిత్వ శాఖ షెడ్యూల్ ప్రాంతాల చట్టాల ద్వారా ఆదివాసితులకు లభిస్తున్నటువంటి హక్కులు వ్యతిరేకమైనది మోడీ చేస్తున్న అడవి నియమాలను ఇరు రాష్ట్రాల హక్కులను కూడా దెబ్బతీస్తున్నాయి దేశంలో శ్రీకాకుళం గోదావరి లోయ పోరాటాల ఫలితంగా వచ్చిన అనేక చట్టాలను నీరుగారుస్తున్నాయి ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తోరూరు డివిజన్ నాయకులు ఊడుగుల లింగన్న జాటోత్ బిక్షపతి యశోద యాకూబ్ దేవా దొనక ఎల్లయ్య స్థానిక మండల కార్యదర్శి ధరావత్ దేవేందర్,బిక్ష భూక్య రాములు, పాల్గొన్నారు