అనాధాశ్రమాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్
చౌటుప్పల్ : అమ్మా,నాన్న అనాధాశ్రమాన్ని నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ సందర్శాచారు. ఆశ్రమంలోని అనాధలకు అందిస్తున్న సేవలను పరిశీలన చేశారు. ఆయనతో పాటు చౌటుప్పల్ తహసిల్దార్ వెంకట రెడ్డి ఉన్నారు.