అనారోగ్యంతో స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
కమలాపూర్ : మండలం వంగపల్లికి చెందిన ప్రముఖ స్వతంత్ర సమరయోదుడు నకీరైఐలయ్య (89) అనారోగ్యంతో మృతి చెందారు. అయన కుటుంబాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్చంద సంస్థల ప్రతినిదులు పరామర్శించారు. అయనకు ముగ్గురు కుమారులు , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.