అప్రమత్తమైన పోలీసులు

సంగారెడ్డి అర్బన్‌: ఈనెల 21న తెలంగాణ సడక్‌ బంద్‌ నేపధ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కంది, కాలకల్‌, వంటిమామిడి, ముత్తంగి, గుమ్మడిదలలో బుధవారం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను విస్త్రతంగా తనిఖీలు చేస్తున్నారు.