అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : తెరాస అధినేత కేసీఆర్‌ ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ను అదేశించింది.