అభిప్రాయం చెప్పేందుకు హాజరవుతా: జానారెడ్డి
హైదరాబాద్ : బంగారు తల్లి పథకంపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘంలో సీఎం ఉండమన్నారని, తాను ఉండనని మంత్రి జానారెడ్డి చెప్పారు. కేవలం అభిప్రాయం చెప్పేందుకు మాత్రమే ఉపసంఘం సమావేశానికి హాజరవుతానని జానారెడ్డి వివరించారు.