అరవవల్లిలో పోలీసుల కూంబింగ్..

నల్గొండ : అరవవల్లి గుట్టలు..ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గ్రే హౌండ్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.