అరుణ హత్య కేసు నిందిలు అరెస్ట్‌?

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థిని అరుణ హత్యకేసుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరుణను శివకుమార్‌ హత్య చేసినట్లు భవిస్తున్న పోలీసులు అతని తల్లి, తమ్ముడు, స్నేహితులు అందుకు సహకరించినట్లు భావిస్తున్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం తెలిసింది.