అరెస్టులను ఖండించిన కేసీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టు చేసిన తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖండించారు. జేఏసీ నేతలు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణవాదులు అరెస్టులను కేసీఆర్‌ ఖండించారు. చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేసి నానా రకాలుగా హింసించడాన్ని ఆయన తప్పుబట్టారు.