అరెస్టు చేసిన నేతలను ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్టు చేసిన నేతలను పలువురిని పోలీసులు ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. తెరాస ఎంపీ విజయశాంతి, నేత కేకే, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాసగౌడ్‌ తదితరులను ఫలక్‌నుమా పోలీసుస్టేషన్‌కు తరలించారు.