అవంతిలో ముగిసిన జాతీయ స్థాయి సదస్సు
అబ్దుల్లాపూర్‌మెట్: అవంతి కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ స్థాయి సాంకేతికేత్సవం టెక్‌రిసోనెన్స్ సదస్సు ముగింపోత్సవానికి రాష్ట్ర సాంకేతిక శాఖ కమిషనర్ అజయ్‌జైన్ విచ్చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో వివిధ సాంకేతిక ఆవిష్కరణారావు, ఐఐటీ ప్రొఫెసర్ అజీముద్దీన్, జేఎన్‌టీయూ ఆచార్యులు శేషగిరిరావు. సుష్మ తదితరులు పాల్గొన్నారు.