అశోక్‌నగర్ చౌరస్తా వద్ద భాజపా నేతలు అరెస్ట్
హైదరాబాద్ : చలో అసెంబ్లీకి బయలుదేరిన భాజపా సీనియర్ నేతలు విద్యాసాగర్‌రావు, లక్ష్మన్ సహా అపార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కార్యకర్తలను చెదరగొడుతుండగా విద్యాసాగర్‌రావు చేతికి గాయమైంది. ఈసందర్భంగా పోలీసులకు భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.