అసెంబ్లీ భవనంపైకి ఎక్కిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : తెరాస ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వినయ్‌ భాస్కర్‌లు శాసనసభలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. నల్లచొక్కాలు ధరించి భవనంపై నుంచి తెలంగాణ నినాదాలు చేశారు.