అస్ట్రేలియా పాకిస్థాన్ జట్ల మధ్య 150 పరుగులు
కోలంబో : టీ 20 ప్రపంచకప్ క్రికెట్ పోటిల్లో ప్రేమదాస్ క్రికెట్ స్టేడియంలో అస్టేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ అరు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. జంషెద్ 55 అక్మల్ 32, రజాక్ 22, నజీర్ 14 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌కి టాస్ గెలిచిన అస్ట్రేలియా ఫీల్టింగ్ ఎంచుకుంది.